నమస్కారం Lokesh గారు,


తానా ఎన్నికల ఆన్‌ లైన్‌ ఓటింగ్‌ లో భాగంగా మీ ఈ-మెయిల్ కు, లేదా మీ ఇంటికి పోస్ట్ ద్వారా తానా బ్యాలెట్‌ పేపర్‌ కోడ్‌ వస్తుంది. ఆ కోడ్‌ సహాయంతో మీరు ఆన్‌ లైన్‌ లో జరిగే ఓటింగ్‌ లో పాల్గొని “కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్”‌ పదవికి నరేన్‌ కొడాలి ప్యానెల్‌ తరపున పోటీ చేస్తున్న “లోకేష్‌ కొణిదెల” అనే నాకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఓటు వేయడంతోపాటు మీ బంధు మిత్రులు ఎవరికైనా తానా ఓటు హక్కు ఉంటే వారికి కూడా చెప్పి నాకు ఓటు వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 


ధన్యవాదాలు!

లోకేష్‌ కొణిదల